ఉచ్చూరు రవీంద్రనాధ్ రెడ్డి ఆధ్వర్యంలో కొత్తపాళెం పిఎసిఎస్ లో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు

కోట స్వర్ణసాగరం జనవరి 26 కోట మండలం కొత్తపాళెం గ్రామలోనిపిఎసిఎస్ లో చైర్ పర్సన్ ఉచ్చూరు రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం 77 వ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా రవీంద్రనాధ్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగరవేసి జెండా వందనం చేశారు.అనంతరం అందరికి స్వీట్లు పంచి పెట్టి రైతులకు,ప్రజలకు 77వ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.ఈ నేపద్యంలో పుచ్చూరు రవీంద్ర రెడ్డి ఆధ్వర్యంలో రైతులకు యూరియా ఎరువులు సమృద్ధిగా అందుతున్నాయని ఆ ప్రాంత రైతులు ఆయనకు శాలువాలతో సత్కరించి సన్మానించారు. ఈసందర్భంగా...