ఎన్ డి ఆర్ సంస్థల అధినేత ఆదికేశవరెడ్డిచే స్వర్ణసాగరం క్యాలెండర్ ఆవిష్కరణ
తోటపల్లి గూడూరు స్వర్ణసాగరం జనవరి 13 ప్రముఖ జాతీయ తెలుగు దినపత్రిక స్వర్ణసాగరం 2026 క్యాలెండరునుమంగళవారం ప్రముఖ పారిశ్రామికవేత్త విద్యాదాత దైవ భక్తులు ఎన్ డి ఆర్ సంస్థల అధినేత నాయుడు ఆదికేశవుల రెడ్డి ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ జర్నలిజం విలువలు కాపాడుతూ తన సంపాదకీయాలతో పాఠకులమన్ననలను పొందు తున్న సంపాదకులు డాక్టర్ మరియు న్యాయవాది దామా విజయ్ కుమార్ కృషిని అభినందించారు. తిధులతో కూడిన క్యాలెండర్అందించడంశుభ పరిణామమన్నారు. ఈ పత్రికకు అనుభవం కలిగిన పాత్రికేయులు ఉండడం ద్వారావిలువలతో కూడిన వార్తలు...