ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ చొరవతో అనారోగ్య బాధితుడికి ఆర్థిక సాయం

కోట స్వర్ణసాగరం జనవరి 15 కోట మండలం శ్యామసుందరపురం కాలనీకి చెందిన వెంకటయ్య అనే వ్యక్తి చాలాకాలంగా షాదీ మంజిల్ కళ్యాణ మండపంలో వాచ్మెన్ గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే వెంకటయ్య కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారని తెలిసి గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ చొరవతో గురువారం కోటలో టిడిపి నాయకులు మాజీ ఎంపీపీ మాణికల పవన్ కుమార్ చేతుల మీదుగా బాధితుడికి వైద్య ఖర్చుల నిమిత్తం పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు.ఈ సందర్భంగా మాణికుల పవన్ కుమార్ మాట్లాడుతూ...