ఓ పంచాయతీ సారూ..మా కాలనీలో దోమలు మందు కొట్టండి సారూ..
కోట స్వర్ణసాగరం జనవరి 22 కోట మండలం శ్యామసుందరపురం కాలనీలో దోమలు విపరీతంగా పెరిగిపోయాయని దీని కారణంగా దోమలు ఎక్కువగా కుట్టడం వల్ల విషజ్వరాలు,చర్మ వ్యాధులు వంటి సమస్యలతో సతమతం అవుతున్నామని కాలనీ ప్రజలు వాపోతున్నారు.గడిచిన వర్షాకాలంలో వర్షాలు ఎక్కువగా కురిసి పేరుకుపోయిన చెత్త చెదారం వలన దోమలు ఎక్కువగా వ్యాప్తి చెందాయని, పంచాయతీ అధికారులకు కనీసం సంవత్సరానికి ఒకసారి అయినా దోమల మందు పిచికారి చేద్దామనే ఉద్దేశమే లేదని,డ్రైనేజీ కాలువలు బండల కింద నెలలు తరబడి పేరుకుపోయిన చెడ్డ చెదారంతో డ్రైనేజీ కాలవలలో...