కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రు నాయక్ స్వర్ణసాగరం డోర్నకల్  దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచంద్రు నాయక్, అన్నారు. మంగళవారం మున్సిపల్ కేంద్రంలోనీ అజరయ్య ఫంక్షన్ హాల్ లో కళ్యాణ లక్ష్మి  సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు, ప్రజా పాలన అభివృద్ధి లక్ష్యంగా డోర్నకల్ మున్సిపల్ కేంద్రంలోని 15 వార్డులకు ఒక్కొక్క వార్డుకు కోటి రూపాయల చొప్పున సిసి రోడ్లు సైడు డ్రైనేజ్...