కూటమి పాలన నిర్ణయాలు చారిత్రిక తప్పిదాలు

* గూడూరు విభజనతో విశిష్టతకు భంగం * ఎన్ఆర్ఈజీఎస్  పేరు మార్పు దురదృష్టకరం * రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వ్యర్థం అనడం బాధాకరం * రాజముద్ర పాసుబుక్కుల్లో డొల్లతనం * వైసీపీ నేత కొడవలూరు వ్యాఖ్యలు వాకాడు స్వర్ణసాగరం రాష్ట్ర పాలనలో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు భవిష్యత్తు తరాలకు చారిత్రిక తప్పిదాలుగా మిగలనున్నాయని ప్రభుత్వం నిర్ణయాలతో జరగనున్న ఈ ప్రాంత నష్టాన్ని పాలకుల దృష్టికి తీసుకెళ్లేందుకు రాజకీయాలకు అతీతంగా కార్యాచరణ సిద్ధం చేసుకుని విజ్ఞులందరూ ముందుకు నడవాలని వైసిపి సీనియర్ నేత, ఆ...