కూటమి ప్రభుత్వంలోనే గ్రామాల్లో అభివృద్ధి
* ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ * రూ.1.07కోట్ల విలువైన రోడ్లకు ప్రారంభోత్సవాలుగుడిపాల స్వర్ణసాగరం: కూటమి ప్రభుత్వం లోనే గ్రామాల్లో అభివృద్ధి పనులు జోరుగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. గుడిపాల మండలంలో రూ.1.07 కోట్లతో చేపట్టిన సిమెంట్ రోడ్లను మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. మొదటగా 189 కొత్తపల్లి నుండి ఎస్టీ కాలనీ వరకు రూ.25 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును పేయనపల్లి రైల్వే ట్రాక్ నుండి పేయనపల్లి హరిజన వాడకు రూ.24 లక్షలతో నిర్మించిన...