కోటలో అభివృద్ధి పనులు పరుగులు పెట్టిస్తున్న జలీల్ భాయ్
కోట స్వర్ణసాగరం జనవరి 19 కోట గ్రామపంచాయతీ అభివృద్ధిపై టీడీపీ నేత జలీల్ భాయ్ ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి పనులు పరుగులు పెట్టిస్తున్నారు.ఈ నేపథ్యంలో కోట మండలం శ్యామసుందరపురం కాలనీలో ప్రజల కోరిక మేరకు రామాలయం స్థలానికి,అంగన్వాడీ కేంద్రానికి గ్రావెల్ తోలించారు.కాలనీలోనీ కొందరు తమ వీధులలో సిమెంట్ రోడ్లు లేక వర్షాకాలంలో అనేక ఇబ్బందులుకు గురవుతున్నామని,గ్రావెల్ ని తోలించి వీదులను మరమ్మతులు చేయాలని జలీల్ అహమ్మద్ ని కోరారు.వెంటనే స్పందించిన జలీల్ అహ్మద్ కొన్ని గంటల వ్యవధిలోనే రోడ్లకు గ్రావెల్ తోలించి మరమ్మతులు...