కోటలో ఘనంగా కోట జర్నలిస్ట్ యూనియన్ లీడర్ దాసి రాజేష్ జన్మదిన వేడుకలు

కోట స్వర్ణసాగరం జనవరి 17 కోటలోని ప్రగతి కాలేజ్ రోడ్డు నందుగల కాంబ్లేస్ వెల్ నెస్ సెంటర్ నందు కోట మండల ప్రెస్ క్లబ్ యూనియన్ అధ్యక్షులు సీనియర్ జర్నలిస్ట్, బీసీఎన్ న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ దాసి రాజేష్ జన్మదిన వేడుకలు కోట జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ సభ్యుల నడుమ దాసి రాజేష్ కేక్ కట్ చేసి అందరికీ స్వీట్లు అందించారు.పలువురు జర్నలిస్టులు దాసి రాజేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.                ఈసందర్భంగా కోట మండల...