కోటలో వ్యవసాయ సహకార సంఘం ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు

కోట : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహార సంఘాల ఉద్యోగస్తుల జె ఏ సి ఆదేశం మేరకు కోట మండలంలో పనిచేస్తున్న ప్యాక్ ఉద్యోగులు కోట లో సోమవారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్యాక్ ఆవరణలో ప్లకార్డులు చేతపట్టి రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా కోట మండల జేఏసీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ సహకార సంఘాల ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలంటూ ఈనెల 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నట్టు ఆయన...