గాలి బ్రదర్స్‌కు ఘన సన్మానం,కొణతనేరి తెలుగు యువత ఘన అభినందనలు,

స్వర్ణసాగరం- తొట్టంబేడు, శ్రీకాళహస్తి నియోజకవర్గం, తొట్టంబేడు మండలం దిగువ కొణతనేరి గ్రామానికి చెందిన రాష్ట్ర కార్యదర్శి గాలి చలపతి నాయుడు, తొట్టంబేడు మాజీ మండల పార్టీ అధ్యక్షులు గాలి మురళి నాయుడులకు కొణతనేరి తెలుగు యువత ఘన సన్మానం నిర్వహించింది. ఈ సందర్భంగా దుశ్యాలువాలతో సత్కరించి, తీర్థప్రసాదాలు అందజేసి తమ గౌరవాభిమానాలను వ్యక్తం చేశారు.గ్రామ రాజకీయాల్లో కొణతనేరి నుంచి ఎంపీపీగా కోవి పోలమ్మ, జడ్పిటిసిగా గాలి అనసూయమ్మ, వైస్ ఎంపీపీగా గాలి మురళి నాయుడులను ఎంపిక చేసి గ్రామాభివృద్ధికి విశేషంగా కృషి చేసినందుకు గాలి...