*ఘనంగా బహుజన ఐక్య వేదిక అధ్యక్షులు మీజూరు మాధవ్ జన్మదిన వేడుకలు*
*కోట స్వర్ణసాగరం జనవరి 8* ప్రముఖ దళిత,బహుజన నాయకుడు,బహుజన ఐక్య వేదిక అధ్యక్షులు మీజూరు మాధవ్ జన్మదిన వేడుకలు గురువారం కోటలోని బహుజన ఐక్య వేదిక కార్యాలయంలో దళిత,బహుజన నాయుకులు మరియు బహుజన ఐక్య వేదిక కమిటీ బృందం సంయుక్తంగా ఘనంగా నిర్వహించారు.ముందుగా మీజూరు మాధవ్ భారీ కేక్ కట్ చేయగా, నాయుకులు శాలువాలు కప్పి పూల మాలలు వేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా బహుజన ఐక్య వేదిక నాయకులు మాట్లాడుతూ మీజూరు మాధవ్ చిన్న తనం అంబేద్కర్ బాటలో పయనించి దళిత,బహుజన...