జొక్కా సుస్మిత,ముత్యాలపాటి చైతన్య లకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రగిరి మధు

కోట స్వర్ణసాగరం జనవరి 29  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన గ్రూప్ 2 ఉద్యోగాలలో భాగంగా నెల్లూరు జిల్లా,కోట మండలం,చిట్టేడు గ్రామానికి చెందిన ముత్యాలపాటి విజయభాస్కర్,సునందమ్మ దంపదల కుమారుడు ముత్యాలపాటి చైతన్య అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గా,మరియు అదే గ్రామానికి చెందిన జొక్కా సుస్మిత ఏఎస్ఓగా ఎంపిక అయ్యారు.ఈ నేపథ్యంలో చిట్టేడు గ్రామానికి చెందిన కోట మండలం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి,చిట్టేడు పిఎసిఎస్ డైరెక్టర్ చంద్రగిరి మధు ముత్యాలపాటి చైతన్య,జోక్కా సుస్మిత లకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా జనసేన నాయకుడు చంద్రగిరి మధు మాట్లాడుతూ...