టాక్సీ డ్రైవర్లకు ట్రాఫిక్ పై పోలీసుల అవగాహణ

రేణిగుంట స్వర్ణ సాగరం జనవరి 12 రేణిగుంట పట్టణంలో టాక్సీ డ్రైవర్లకు అర్బన్ పోలీసులు సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలకి ముఖద్వారంగా ప్రసిద్ధి చెందిన రేణిగుంట పట్టణంలో రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ ప్రాంతాలు భక్తులతో నిత్యం రద్దీగా ఉంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, నివారించుటకు రేణిగుంట డి.ఎస్.పి శ్రీనివాసరావు, రేణిగుంట పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్  జయచంద్ర ఆదేశాల మేరకు  రేణిగుంట పట్టణంలోని ఆటో...