టీడీపీ నేత జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో నార్త్ గిరిజన కాలనీలో అట్టహాసంగా ముగ్గులు పోటీలు

కోట స్వర్ణసాగరం జనవరి 17 కోట మండలం కోటలోని నార్త్ గిరిజన కాలనీలో టిడిపి నేత షేక్ జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా మహిళలకు శనివారం ముగ్గుల పోటీలు నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తిరుపతి పార్లమెంట్ మైనార్టీ సెల్ అధ్యక్షులు జలీల్ అహ్మద్  గిరిజన మహిళలు అలంకరించిన రంగవల్లులను పరిశీలించి గెలుపు పొందిన మహిళలకు ప్రధమ ద్వితీయ తృతీయ బహుమతులు అందించారు. టీడీపీ నాయకులు నార్త్ గిరిజన కాలనీలో ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి మహిళకు వివిధ రకాల బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో...