*తిరుపతి,చిత్తూరు, కడప, అన్నమయ్య జిల్లాల మీడియా జోనల్ కో – ఆర్డినేటర్ గా కట్టా జనార్ధన్ నియామకం*
*కోట స్వర్ణసాగరం జనవరి 8* తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య జిల్లాల మీడియా మీడియా కో - ఆర్డినేటర్ గా కట్టా.జనార్ధన్, కోటకు చెందిన జర్నలిస్ట్ కట్టా.జనార్ధన్ నియామకం. తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య జిల్లాల మీడియా కో - ఆర్డినేటర్ గా కట్టా.జనార్ధన్, నియమించినట్లు హ్యూమన్ రైట్స్ నేషనల్ చైర్మన్ డాక్టర్.జిలానీ భాషా తెలిపారు. నేషనల్ ఆర్.టి.ఐ ప్రొటెక్షన్ ఫోర్స్ అండ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ లో నాలుగు జిల్లాల మీడియా కో - ఆర్డినేటర్ నియామకం పట్ల పలువురు...