తొట్టంబేడు మండల ప్రజలకు హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు,

స్వర్ణసాగరం- తొట్టంబేడు, ఈ సంక్రాంతి పండుగ మీ కుటుంబాల్లో ఆనందం, ఐక్యత, ఆరోగ్యం నింపాలని,రైతులకు మంచి పంటలు, యువతకు ఉత్తమ అవకాశాలు,ప్రతి ఇంటికి సుఖసంతోషాలు చేకూరాలని ఆకాంక్షిస్తున్నాం.భోగి – సంక్రాంతి – కనుమ పండుగలు మీ జీవితాల్లోకొత్త వెలుగులు, కొత్త ఆశలు తీసుకురావాలని కోరుకుంటూ…🌾 శుభ మకర సంక్రాంతి 🌾