దీర్ఘకాలిక తాగునీటి సమస్యకు పరిష్కారం

కారణి మిట్ట హరిజనవాడలో త్రాగునీటి కష్టాలకు చెక్… తెలుగుదేశం పార్టీ చొరవతో, దగ్గరుండి పనులు చేపిస్తున్న మీడియా కోఆర్డినేటర్ కందేరి కార్తీక్ నాయుడు. స్వర్ణసాగరం, బుచ్చినాయుడు కండ్రిగ : మండల పరిధిలోని కారణి మిట్ట హరిజనవాడలో ఎన్నో సంవత్సరాలుగా ప్రజలను వేధిస్తున్న త్రాగునీటి సమస్యకు తెలుగుదేశం పార్టీ చొరవతో శాశ్వత పరిష్కార దిశగా అడుగులు పడ్డాయి. గ్రామ ప్రజలు తమ సమస్యను స్థానిక సర్పంచ్ కందేరి పద్మమ్మతో పాటు,  టీడీపీ తిరుపతి పార్లమెంట్ మీడియా కోఆర్డినేటర్ కందేరి కార్తీక్ నాయుడు  దృష్టికి తీసుకెళ్లారు. ఈ...