దైవ ఆశీస్సులతో మాచర్ల వారిపాలెంలో సంక్రాంతి వెలుగులు ప్రసరించాలి
గ్రామదేవత శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఎన్ డి ఆర్ సంస్థల అధినేత ఆది కేశవుల రెడ్డి తోటపల్లి గూడూరు స్వర్ణసాగరం దైవ ఆశీస్సులతో తమ స్వగ్రామం మాచర్ల వారి పాలెం లో ప్రతి ఇంట సంక్రాంతి వెలుగులు నిండాలని ప్రముఖ పారిశ్రామికవేత్త ఎన్ డి ఆర్ సంస్థల అధినేత నాయుడు ఆదికేశవుల రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక గ్రామదేవత శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ కుటుంబీకులు ఆనవాయితీగా జరుపుకుంటున్న సంక్రాంతి వేడుకలు...