నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు

కోట స్వర్ణసాగరం జనవరి 23 కోట మండలం కోటలోని బాలసదనం వసతి గృహమునందు టిడిపి నేత నల్లపురెడ్డి వినోద్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కోట మండల అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి,రాష్ట్ర ఐటీ,మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.బాలసదనం వసతిగృహంలో ఉన్న విద్యార్థినిల నడుమ భారీ కేకును కట్ చేసి విద్యార్థినులకు పంచిపెట్టారు.అనంతరం విద్యార్థినిలకు 40 మందికి దుప్పట్లు,పుస్తకాలు అందించారు.ఈ సందర్భంగా నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి...