నార్త్ గిరిజన కాలనీలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గిరిజనులకు కూరగాయల పంపిణీ
కోట స్వర్ణసాగరం జనవరి 13 కోట మండలం నార్త్ గిరిజన కాలనీలో నివాసం ఉంటున్న నిరుపేద గిరిజన కుటుంబాలకు ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యం చైర్మన్ ఎంబేటి వెంకట కృష్ణయ్య ఆధ్వర్యంలో మంగళవారం కూరగాయల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మండల తహసిల్దార్ కటారి జయ జయ రావు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో ఆర్.వి ఫౌండేషన్ ప్రతినిధులు తహసిల్దార్ కటారి జయ జయ రావు కి పూలమాలలు శాలువాలతో సత్కరించి స్వాగతం పలికారు. అనంతరం తహసిల్దార్ జయ జయ రావు చేతులమీదుగా 120 కుటుంబాల...