*కోట స్వర్ణసాగరం జనవరి 13*
కోట మండలం నార్త్ గిరిజన కాలనిలోని అంగనవాడి కేంద్రం ముందు పంచాయతీ పైప్ లైన్ లీకు కారణంగా అంగన్వాడి ప్రాంగణం రోడ్డు మార్గం మొత్తం బురదమయంగా మారింది. అంగన్వాడి కేంద్రానికి వెళ్లే చిన్నారులు వృద్ధులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి పైప్ లైన్ లీకేజీ కి మరమ్మతులు చేసి సమస్యకు పరిష్కారం చూపాలని నార్త్ గిరిజన కాలనీ ప్రజలు కోరుకుంటున్నారు.