swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 12 January 2026, 5:04 pm Digital Edition : DAMA VIJAYAKUMAR

పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య

బంగారుపాలెం.స్వర్ణసాగరం. జనవరి 12

బంగారుపాలెం మండల పరిధిలోని కల్లూరుపల్లి గ్రామ పంచాయతీకి చెందిన సురేష్ భార్య లక్ష్మి & సెల్వి భారతి వయస్సు 26సంవత్సరాలు ఈ మేకు వివాహమై 10 సంవత్సరాలు కాగా నాలుగు సంవత్సరాల క్రితం గుడిపాల మండలం  ఆనుపల్లికి  చెందిన తన భర్తతో మనస్పర్ధలు వచ్చి విడిపోయి కల్లూరుపల్లిలో తన తల్లి వద్ద ఉంటూ గుండ్లకట్టమించి గ్రామానికి చెందిన గిరి తో అక్రమ సంబంధం పెట్టుకుని సహజ జీవనం చేస్తుండగా ఈ మధ్యకాలంలో గిరికి సెల్వి భారతపై అనుమానం వచ్చి ఆమెను కొట్టడం తిట్టడం ద్వారా గిరి చేస్తున్న టార్చర్ ను తట్టుకోలేక పురుగుల మందు తాగి మృతి చెందినట్లు ఆమె తల్లి లైలా ఫిర్యాదు మేరకు బంగారుపాలెం అర్బన్ పోలీస్ స్టేషన్ సిఐ కత్తి శ్రీనివాసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు