పోలేరమ్మ తిరునాళ్ళుకు ముఖ్యఅతిథిగా టీడీపీ నేత నెల్లూరు మోహన్ రెడ్డి

అమ్మవారికి హరతి సమర్పించి  ప్రజలు సుభిక్షంగా ఉండాలని  కోరుకున్న మోహన్ రెడ్డి కోట స్వర్ణసాగరం జనవరి 19 కోట మండలం కొత్తపాలెం పెద్ద హరిజనవాడలో అనాదిగా వస్తున్న సాంప్రదాయం మేరకు సంక్రాంతి సంబరాల్లో భాగంగా చివరి పండుగ అయిన ఏడాది పండుగ నాడు  గ్రామదేవత పోలేరమ్మకు విశిష్ట పూజలు నైవేద్యం సమర్పణలతో ఘనంగా గ్రామోత్సవం  నిర్వహించబడుతుంది.అందులో భాగంగానే ఈఏడాది గ్రామ దేవత పోలేరమ్మకు విశిష్ట పూజలు మేళతాళాలతో నైవేద్య సమర్పణలతో అమ్మవారు విశిష్ట పూజలు అందుకున్నారు. అమ్మవారికి ఘనంగా పూల అలంకరణలతో గ్రామోత్సవం నిర్వహించారు.అమ్మవారి...