భవిష్యత్ తరాలకు త్రాగునీటి కొరత లేకుండా చెయ్యాలి – డి. ఈ  నందకుమార్

స్వర్ణసాగరం  వాకాడు భవిష్యత్ తరాలకు త్రాగునీరు కొరత రాకుండా కాపాడాలని  డి. ఈ  నందకుమార్  అన్నారు. వాకాడు మండల పరిధిలోని కాశీపురం పంచాయతీ లో  గ్రామ సర్పంచ్  వేమిరెడ్డి  మమత అధ్యక్షతన జల్ అర్పణ దివాస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  ముఖ్యఅతిధిగా అయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ,  కేంద్ర ప్రభుత్వం  2019లో ప్రతిష్టత్మాకంగా చేపట్టిన  జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి గ్రామీణ కుటుంబానికి రోజుకు 55 లీటర్ల స్వచ్ఛమైన నీటిని అందించాలని లక్ష్యంగా పనిచేసారని  దానిలో భాగంగా  జల్...