swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 14 January 2026, 8:54 am Digital Edition : DAMA VIJAYAKUMAR

భోగిపండుగల సందర్భంగా ప్రజలు జాగ్రత్తలు పాటించాలి

స్వర్ణ సాగరం బుచ్చినాయుడు కండ్రిగ

చిన్నారులు గాలిపటాలు ఎగురవేసేటప్పుడు పైన కరెంటు వైర్లు చూసుకొని ఎగురవేయాలి పక్కన పెద్దలు తప్పనిసరిగా ఉండండి.పండుగకు సొంత గ్రామాలకు వెళ్లేటప్పుడు ఇంటిలో విలువైన ఆభరణాలు ఉంచవద్దు ఇతర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు సమీపంలోని పోలీసు లకు సమాచారం ఇవ్వండి దొంగతనం జరగ కుండా ఇంటిపై నిఘా ఉంచుతాము అని భోగిమంటలకు ఆకతాయిలు ఎవరైనా ఇతర ఆస్తులను ధ్వంసం చేసి భోగిమంటలు వేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుం టాము. తెల్లవారుజామున మహిళల ముగ్గు వేసేట ప్పుడు అప్రమత్తంగా ఉండండి. కోడి పందాలు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము అందరూ ఆనం దంగా పండుగ జరుపుకోవాలని బుచ్చినాయుడు బుచ్చినాయుడు కండ్రిగ  ఎస్సై హరిప్రసాద్  తెలిపారు. ద్విచక్ర వాహనాలు మరియు ఆటోలో పరిమితికి మించి ఎక్కువ మందితో ప్రయాణం చేయవద్దు హెల్మెట్ తప్పనిసరిగా ధరించండి