మీజూరు చంద్రప్రకాష్ ఆధ్వర్యంలో సీనియర్ జర్నలిస్ట్ దాసి రాజేష్ జన్మదిన వేడుకలు 

కోట స్వర్ణసాగరం జనవరి 17 కోట మండలం కోటలో యువ నాయకుడు మీజూరు చంద్రప్రకాష్ ఆధ్వర్యంలో అభ్యుదయ భావాలతో జర్నలిస్ట్ రంగంలో అడుగుపెట్టి ఆంధ్రజ్యోతి,సాక్షి పత్రికల్లో సంచలనాలు సృష్టించి తనకంటూ ఒక్క ప్రత్యేక గుర్తింపు పొందిన సీనియర్ జర్నలిస్ట్,ప్రస్తుత బీసీఎన్ న్యూస్ స్టాప్ రిపోర్టర్,కోట మండలం జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు దాసి రాజేష్ జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ నేపథ్యంలో చంద్రప్రకాష్,కోట పట్టణ యువత అందరూ కలిసి దాసి రాజేష్ కు చాక్లెట్ మాల శాలువాలతో ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.కోట పట్టణ యువత ఏర్పాటు...