మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం

– డాక్టర్ ఎస్. బతైయ్య నాయుడుస్వర్ణసాగరం శ్రీకాళహస్తి రూరల్ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్. బతైయ్య నాయుడు సోమవారం శ్రీకాళహస్తి మండలంలోని గోపాలకృష్ణపురం, ఉడవలపాడు, ముద్దముడి, ముచ్చివేలి, మంగళపూరి తదితర గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. ఇటీవల పార్లమెంటులో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి పేరు మార్పు చేస్తూ తీసుకువచ్చిన బిల్లును, ప్రతిపక్షాల అభ్యంతరాలను లెక్కచేయకుండా ఆమోదింపజేసి, అత్యవసరంగా రాష్ట్రపతి...