యువత సమాజం పట్ల బాధ్యత కలిగి ప్రవర్తించాలి…సి.ఐ.కిషోర్ బాబు

కోట స్వర్ణసాగరం జనవరి 19 యువత ప్రజలు సమాజం పట్ల గౌరవప్రదంగా బాధ్యత కలిగి వ్యవహరించాలని లేనియెడల తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని గూడూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు హెచ్చరించారు. సోమవారం నాడు కోట పోలీస్ స్టేషన్ వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో సి.ఐ.కిషోర్ బాబు మాట్లాడుతూ 17వ తేదీ రాత్రి కోట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కొరకు వచ్చి ఆసుపత్రి సిబ్బంది మీద అనుచితంగా వ్యవహరించి సిబ్బందిపై దాడి చేసిన ఏడుగురిని  గుర్తించి అందులో 5మందిని అరెస్టు చేశామని తెలిపారు.వారిపై కేసులు నమోదు...