విద్యార్థులు విలువలతో కూడిన విద్య క్రమశిక్షణ ను అలవాటు చేసుకోవాలి
జూనియర్ సివిల్ జడ్జి కుమారిమీనాక్షి సుందరి కోట స్వర్ణసాగరం జనవరి 9* విద్యార్థులు విలువలతో కూడిన విద్య క్రమశిక్షణను అలవాటు చేసుకోవాలని మండల లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ మరియు జూనియర్ సివిల్ జడ్జి కుమారి మీనాక్షి సుందరిపేర్కొన్నారు.కోట మండలం విద్యానగర్ లోని శ్రీనివాస జూనియర్ కళాశాలలో శుక్రవారం జూనియర్ సివిల్ జడ్జి కుమారి మీనాక్షి సుందరి ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన చైతన్య సదస్సు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జడ్జి కుమారి మీనాక్షి సుందరి కు కళాశాల యాజమాన్యం విద్యార్ధినీలు శాలువాతో...