శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు
. @ చైర్మన్ డాక్టర్ పి. గుణిశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు... @ సందడి చేసిన హీరోయిన్ హెబ్బా పటేల్, జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆదిలు కోవూరు, స్వర్ణ సాగరం: తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమైన సంక్రాంతి పండుగ వేడుకలు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలో ఉన్న ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల అయిన శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఎస్వి గ్రూప్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ పి. గుణిశేఖర్ ప్రత్యేక పర్యవేక్షణలో...