స్వర్ణసాగరం న్యూస్ ఎఫెక్ట్.. కోటలో దోమలు నివారణ చర్యలు ప్రారంభం..
కోట స్వర్ణసాగరం జనవరి 23 కోట మండలం కోట పంచాయతీలో శుక్రవారం ఎట్టికేలకు దోమలు నివారణ చర్యలు ప్రారంభం అయ్యాయి.గురువారం స్వర్ణ సాగరం దినపత్రికలో ప్రచురితం అయిన ఓ పంచాయతీ సారూ..మా కాలనీలో దోమలు మందు కొట్టండి సారూ..అనే వార్తకు పంచాయతీ అధికారులు స్పందించారు. ఈనేపథ్యంలో కోట పంచాయతీ అధికారి రాజశేఖర్ స్పందించి పంచాయతీ కార్మికులచే దోమల నివారణకు ఆయిల్ బాల్స్ లను డ్రైనేజీ కాలువలో వదిలారు.ఈ సందర్భంగా పంచాయతీ అధికారి రాజశేఖర్ మాట్లాడుతూ స్వర్ణసాగరం దినపత్రికలో ప్రచురితమైన వార్త కథనంపై ప్రజా ప్రతినిధులు...