ఈదూరు ఏడుకొండలు కుటుంబానికి 5000 ఆర్థిక సహాయం అందించిన నేదురుమల్లి హరీష్ చంద్రారెడ్డి

కోట స్వర్ణసాగరం ఫిబ్రవరి 25 కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామానికి చెందిన ఈదూరు కొండయ్య బుధవారం మరణించారు.ఈ విషయం తెలుసుకున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువనేత నేదురుమల్లి హరీష్ చంద్రారెడ్డి ఏడుకొండలు కుటుంబ సభ్యులకు కర్మక్రియల ఖర్చుల నిమిత్తం ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. అనంతరం ఏడుకొండలు పార్థవ దేహానికి పూలమాల వేసి నివాళి అర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదారుస్తూ మనో ధైర్యాన్ని ఇచ్చారు. అధైర్య పడవద్దని మీకు ఏ ఇబ్బంది వచ్చినా నేను అండగా ఉంటానని ఈ...