ఈదూరు కొండయ్య కుటుంబాన్ని పరామర్శించిన టీడీపీనేత నెల్లూరు మోహన్ రెడ్డి

కోట స్వర్ణసాగరం ఫిబ్రవరి 25 కోట మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన ఈదురు కొండయ్య బుధవారం మరణించారు. నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జిల్లా రైతు విభాగ కార్యదర్శి నెల్లూరు మోహన్ రెడ్డి కొండయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి కర్మ క్రియల ఖర్చుల నిమిత్తం 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.అనంతరం ఈదూరు కొండయ్య పార్ధవదేహానికి పూలమాల వేసి ఆయన కుటుంబ సభ్యులను ఓదారుస్తూ అధైర్య పడవద్దని వారికి మనోధైర్యాన్ని నింపుతూ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఆపద సమయంలో అండగా నిలిచిన నెల్లూరు మోహన్ రెడ్డికి...