ఒంగోలు జాతి ఎడ్ల పోటీలలో విజేతలకు బహుమతులు
కోట స్వర్ణసాగరం ఫిబ్రవరి 14 శివరాత్రి సందర్భాన్ని పురస్కరించుకొని నెల్లూరు జిల్లా కోట మండలం వీరారెడ్డిసత్రం వద్ద శనివారం ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన కార్యక్రమం నిర్యహించారు.ఉదయం పుంగనూరు జాతి కి చెందిన గేదెకు శాస్త్రవేత్తంగా పూజలు నిర్వహించి ఎడ్ల పోటీలను ప్రారంభించారు.ఈ పోటీలలో కోట,వాకాడు,చిట్టమూరు,చిలుకూరు,గూడూరు మండలాల నుంచి 15 జతల ఎడ్లు పాల్గొన్నాయి. ఉదయం 8 గంటలకు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరిగిన ఈ పోటీలు ఆసక్తికరంగా జరిగాయి.నిర్వాహకులు కట్టుదిట్టంగా ఏర్పాటు చేసిన ఈ పోటీలు నువ్వా నేనా...