కూటమి ప్రభుత్వ పాలనలో అవ్వ తాతలు చిరునవ్వులు… పల్లెమల్లు వెంకట కృష్ణారెడ్డి

కోట స్వర్ణసాగరం ఫిబ్రవరి 28 కూటమి ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందించి అవ్వ తాతలు ముఖాలలో చిరునవ్వులు చిందిస్తుందని టిడిపి నాయకులు పల్లెమల్లు వెంకట కృష్ణారెడ్డి అన్నారు.కోట మండలం గూడలి గ్రామంలో శనివారం టిడిపి నాయకులు పల్లె మల్లు వెంకట కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అర్హులకు పెన్షన్ పంపిణి కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా పల్లెమల్లు వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ పెన్షన్ పంపిణీ కార్యక్రమము మార్చి 1వ తేదీ ఆదివారం కావడంతో గూడూరు ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ ఆదేశాలతో ఒక్కరోజు ముందుగానే ఫిబ్రవరి 28వ...