కె ఎస్ ఎస్ లు బాధ్యతగా పనిచేయాలి.

పీఎస్ మునిరత్నం,డాక్టర్ సురేష్ రామకుప్పం స్వర్ణసాగరం ఫిబ్రవరి 14 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం మరియు ప్రజలకు మరియు ప్రభుత్వానికి వారధిగా పనిచేసేందుకు ప్రవేశపెట్టిన కుటుంబ సాధికార సమితి కే ఎస్ ఎస్ లు బాధ్యతగా పనిచేసే అభివృద్ధికి మూల స్తంభాల లాంటిదని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధ్యక్షుడు పిఎస్ మునిరత్నం పి కే యం గుడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు పేర్కొన్నారు. శనివారం వారు మండల పరిధిలోని పలు గ్రామపంచాయతీలలో యూనిట్...