చంద్రబాబు పాలనలో గ్రామీణ రోడ్లకు మహర్దశ.
రామకుప్పం స్వర్ణసాగరం ఫిబ్రవరి 25, రామకుప్పం మండల పరిధిలో పంద్యాలమడుగు పంచాయతీలో ఇటీవల నూతనంగా మంజూరైన 44 లక్షల రూపాయల విలువగల బిటి రోడ్డు పనులను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహ కార్యదర్శి, పీకేఎం ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు పూజా కార్యక్రమాలను నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మరియు ఎన్డీఏ కూటమి సారాధ్యంలో గ్రామాల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు మౌలిక వసుతల కల్పన దిగ్విజయంగా యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారని పేర్కొంటూ రాష్ట్రంలో ఎన్ని...