తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గాల మాల మహానాడు నూతన కమిటీ
కోట స్వర్ణసాగరం ఫిబ్రవరి 2 మాలల సామాజిక,రాజకీయ హక్కుల పరిరక్షణ,ఐక్యత కోసం ఏర్పడిన వేదికే మాల మహానాడు.దళితుల ఆత్మగౌరవం,ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా,మరియు మాలల సమస్యలపై పోరాటం చేస్తూ,ఈ మాల మహానాడు సంస్థ ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాల్లో బలంగా పనిచేస్తోంది.మాల కులస్తులందరినీ ఏకం చేసి, రాజకీయ పార్టీలకు అతీతంగా హక్కుల సాధన కోసం పోరాటం,ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకత,ఎస్సీ వర్గీకరణ (ఏబీసీడీ)మాలలకు అన్యాయం చేస్తుందని భావిస్తూ,దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.సామాజిక,రాజకీయ హక్కులు, దళితుల ఆత్మగౌరవం,విద్య,ఉద్యోగాల్లో సరైన ప్రాతినిధ్యం కోసం పోరాటం,మాలలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ,ఆత్మరక్షణకు, హక్కుల కోసం ఈ సంఘం ఉద్యమిస్తోంది.ప్రముఖ...