త్యాగానికి ప్రతిరూపం మాత రమా బాయి అంబేద్కర్… మీజూరు మాధవ్

కోట స్వర్ణసాగరం ఫిబ్రవరి 7 త్యాగానికి ప్రతిరూపం మాత రమా బాయి అంబేద్కర్ అని బహుజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మీజూరు మాధవ్ పేర్కొన్నారు.కోట మండలం కోటలో శనివారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సతీమణి మాత రమాబాయి అంబేద్కర్ 128 వ జయంతి వేడుకలను కోటలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద బహుజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మీజూరు మాధవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా బహుజన ఐక్యవేదిక నాయకులు ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు...