నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి నగర్ లో పలు గ్రావెల్ రోడ్లకు నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి శ్రీకారం
కోట స్వర్ణసాగరం ఫిబ్రవరి 6 కోట మండలం కోటలోని నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి నగర్ (డాక్టర్ నాగభూషణ రావు వీధి)లోని 5 అడ్డ రోడ్లు కు రోడ్డును వేసేందుకు టీడీపీ నేత నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి శ్రీకారం చుట్టారు.నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి నగర్ లోని ప్రజల కోరిక మేరకు శుక్రవారం వినోద్ కుమార్ రెడ్డి ఆ ప్రాంతంలో పర్యటించి సరైన రోడ్లు లేక స్థానికులు పడుతున్న ఇబ్బందులను స్వయంగా చూసి వెంటనే 5 అడ్డరోడ్లకు గ్రావెల్ ను తోలించి నూతన గ్రావెల్ రోడ్లు...