నీటి సంఘాల సమావేశానికి విజయవాడ బయలుదేరిన బస్సు,

జండా ఊపి ప్రారంభించిన మండల టీడీపీ అధ్యక్షుడు, స్వర్ణసాగరం- తొట్టంబేడు, ఎమ్మెల్యే బొజ్జల వెంకటసుధీర్‌రెడ్డి సూచనల మేరకు, నీటి సంఘాల అధ్యక్షులు ముఖ్యమంత్రి తో నిర్వహించే సమావేశానికి హాజరయ్యేందుకు విజయవాడకు బయలుదేరుతున్న బస్సును బుధవారం రాత్రి 10 గంటలకు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి జండా ఊపి ప్రారంభించారు.ఈ కార్యక్రమాన్ని తొట్టంబేడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రావిళ్ళ మునిరాజా నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. నీటిపారుదల సమస్యలపై ప్రభుత్వ స్థాయిలో చర్చ జరగనున్న నేపథ్యంలో, ఈ సమావేశం కీలకంగా మారనుందని నాయకులు పేర్కొన్నారు.ఈ సందర్భంగా...