నేదురుమల్లి హరీష్ చంద్రారెడ్డి అనుచరుడు మద్దిల రమేష్ కు దక్కిన గౌరవం
వైసీపీ జిల్లా స్టూడెంట్ వింగ్ జనరల్ సెక్రటరీ గా మద్దిల రమేష్ కోట స్వర్ణసాగరం ఫిబ్రవరి 21 కోట మండలం కొత్తపాళెం గ్రామానికి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నేదురుమల్లి హరీష్ చంద్రా రెడ్డి అనుచరుడు మద్దిల రమేష్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా స్టూడెంట్ వింగ్ జనరల్ సెక్రటరీ గా నియమితులయ్యారు. శుక్రవారం వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయం మద్దిల రమేష్ ని వైసీపీ జిల్లా స్టూడెంట్ వింగ్ జనరల్ సెక్రటరీ గా నియమిస్తూ ప్రకటన విడుదల చేసింది. దీనితో పలువురు వైసిపి...