పికేయం ఉడా చైర్మన్ సురేష్ బాబు

రామకుప్పం స్వర్ణసాగరం ఫిబ్రవరి 25 భారత దేశంలో ఎక్కడా లేని విధంగా గతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా చెత్త మీద పొన్నువేసి చెత్త పాలన సాగించారని దీనికి భిన్నంగా ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తోని గ్రామాల అభివృద్ధి సాధ్యమని  గ్రామాల చెత్త సేకరణ కోసం కోసం ప్రత్యేక వాహనాలు ఉంచి చెత్త నుండి సంపద సృష్టిస్తోందని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి, పికేఎం ఉడాచైర్మన్ డాక్టర్ సురేష్ బాబు పేర్కొన్నారు. గురువారం రామకుప్పం మండల ప్రజా పరిషత్...