ప్రజా శ్రేయస్సు,గ్రామ అభివృద్దే లక్ష్యంగా పని చేస్తా…నెల్లూరు మోహన్ రెడ్డి.
కోట స్వర్ణసాగరం ఫిబ్రవరి 16 కూటమి ప్రభుత్వంలో గ్రామ అభివృద్ధి,ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా పని చేస్తానని నెల్లూరు మోహన్ రెడ్డి పేర్కొన్నారు.కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామంలోని రైస్ మిల్ హరిజనవాడలో టీడీపీ నేత రైతు విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి,పెనకి చెరువు నీటి సంఘం అధ్యక్షులు నెల్లూరు మోహన్ రెడ్డి సోమవారం సిమెంట్ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.ఎన్నో ఏళ్లుగా రోడ్డు లేక అవస్థలు పడుతున్నామని నెల్లూరు పల్లి కొత్తపాలెం స్థానిక ప్రజలు నెల్లూరు మోహన్ రెడ్డి సహకారంతో గూడూరు...