ప్రజా సేవకే జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి….నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి
కోట స్వర్ణసాగరం ఫిబ్రవరి 23 నిరంతరం ప్రజాసేవకే జీవితాన్ని అంకితం చేసిన ప్రజా నాయకుడు నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అని టీడీపీ నేత నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి అన్నారు.కోట మండలం కోటలో సోమవారం నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో దివంగత నేత నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి 33వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ నేపథ్యంలో నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి విగ్రహానికి వినోద్ కుమార్ రెడ్డి నల్లపరెడ్ల అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వినోద్ కుమార్...