ప్రజా సేవలో ఎప్పుడు ముందుండే పార్టీ తెలుగుదేశం పార్టీ…షేక్ జలీల్ అహ్మద్

కోట స్వర్ణసాగరం ఫిబ్రవరి 28 ప్రజాసేవలో ఎప్పుడు ముందుండే ప్రజల పార్టీ తెలుగుదేశం పార్టీ అని టీడీపీ నేత జిల్లా పార్లమెంట్ మైనారిటీ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ అన్నారు.కోట పట్టణం శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీలో శనివారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ మైనార్టీ సెల్ షేక్ జలీల్ అహ్మద్ పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపుమేరకు గూడూరు నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ ఆదేశాలతో ఒక్కరోజు ముందుగానే...