బాల్య వివాహాలను అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత…సీడీపీఓ మునికుమారి

కోట స్వర్ణసాగరం ఫిబ్రవరి 19 బాల్యవహాలను అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని బాల్య వివాహాలను ప్రోత్సహించిన వారు చట్టరీత్య శిక్షార్హులు అని కోట మండల సిడిపిఓ మునికుమారి పేర్కొన్నారు.గురువారం కోట మండలం గూడలి గ్రామంలోని గిరిజన కాలనీ ప్రాథమిక పాఠశాలలో సిడిపిఓ మునికుమారి మహిళలకు బాల్యవివాహాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.బాల్య వ్యవహారాలను చేయడం ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమని అన్నారు.ఆడపిల్ల వయస్సు 18 సంవత్సరాలు నిండక ముందే వివాహం జరిపిస్తే మానసిక, శారీరక అనర్థాలు సంభవిస్తాయని తెలిపారు. వారికి జన్మించే పిల్లలు కూడా ఆరోగ్యకరంగా...