విద్యార్థులు మంచి మార్కులు సాధించి ఉన్నత శిఖరాలకు చేరాలి…డాక్టర్ షేక్ జిలాని బాష

చిట్టమూరు స్వర్ణసాగరం ఫిబ్రవరి 19 విద్యార్థులు పట్టుదలతో చదివి పదవ తరగతి పరీక్షలలో ఉత్తమ మార్కులు సాధించి ఉన్నత శిఖరాలకు చేరాలని నేషనల్ హ్యుమన్ రైట్స్ నేషనల్ చైర్మన్ డాక్టర్ షేక్ జిలాని బాష అన్నారు. గురువారం చిట్టమూరు మండలం మెట్టు గ్రామంలోని పుచ్చలపల్లి పరందామరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నేషనల్ ఆర్.టి.ఐ ప్రొటెక్షన్ ఫోర్స్&నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ నేషనల్ చైర్మన్ జిలాని బాష ఆధ్వర్యంలో సర్వారెడ్డి యుగంధర్ రెడ్డి దాతృత్వంతో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు దృష్ట్యా పదో...