శివనామస్మరణాలతో మార్మోగిన  శివాలయాలు

స్వర్ణసాగరం వాకాడు మండలంలోని పంట్రంగం గ్రామంలో వెలసియున్న శ్రీ కామాక్షి సమేత పాండురగేశ్వర, రామలింగేశ్వర స్వామి వారిదేవస్థానంలో శివరాత్రి సందర్బంగా ప్రత్యేక పూజలు ధర్మకర్త దువ్వూరు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఆలయం నందు తెల్లవారు జాము నుండి భక్తులు పెద్దఎత్తున క్యూలైన్ బారులు తీరారు భక్తులనోట శివనామస్మరణతో ఆలయంలో మారుమోగింది అత్యంత వైభవంగా విద్యుత్ దీపాలంకరణ విశిష్ట పూజలు,పాలాభిషేకాలు, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, బిల్వర్చనలు వంటి పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. జువ్వినట్టు గ్రామంలో వెలసియున్న ...